పోస్ట్‌లు

Xiaomi 11i 5G HyperCharge Phone :

Xiaomi  ఫోన్లకి కి భారతదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  Xiaomi ఒక మంచి ఫీచర్స్ కల్గిన రెండు 5G మొబైల్స్ ని  అయితే జనవరి 6, 2022 రోజున ఇండియాలో విడుదల చేసింది. అందులో ఒక ఫోనే Xiaomi 11i 5G  HyperCharge. ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏంటి అంటే ఇది కేవలం 15నిమిషాలల్లో 100% బాటరీ ఛార్జ్ చేస్తుంది. Xiaomi 11i 5G HyperCharge Specifications :   - 120 Watts HyperCharge  -  120Hz  6.67 Inch AMOLED డిస్ప్లే  -  MediaTek Dimensity 920 5G  ప్రాసెసర్  -  108MP Triple కెమెరా  - Dolby ఆడియో  - Dual Symmetrical స్టీరియో స్పీకర్స్  - Dual Native ISO  - 4500mAh బాటరీ  - 5G 8 గ్లోబల్ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. 6GB Ram + 128GB ధర : 26,999/- 8GB Ram + 128GB ధర : 28,999/-   ఈ ఫోన్ జనవరి 12న flipkart, Mi offline స్టోర్స్, mi.com లో అందుబాటులో ఉండనుంది. 
ఇటీవలి పోస్ట్‌లు